Saturday, June 25, 2011

సిరివెన్నెల సాహిత్యం

ఇవ్వేళ ఈ పాట వింటుంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలని పొగడకుండా ఉండలేకపోయాను. 
అదే సమయంలో, ఆశు కవిత్వంలాగా నా జీవితంతో చక్కగా సరిపోయేట్టు అనిపించింది. 
అందుకే, ఈ పాటలోనించి కొన్ని లైన్లు మీ కోసం.

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే

కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగావల్లుల్ల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

0 comments:

Post a Comment

Before you post any comments, just thought I'd let you know that I know swear words in 4 different languages.